Sunday 12 August 2018

7. नन्दकिशोरः क्रीडति रे

नन्दकिशोरः क्रीडति रे
 गोपकुमारैः गोपकुले ॥

 1. नयति च धेनूश्चारयितुं
 सरसस्तीरे पालयितुं
 मधुरं वंशीं वादयति
 धेनुवत्सान् लालयति
 कन्दुकेन सः खेलति रे ॥गोप॥

2. खेलन् गच्छति मित्रगृहं
 तत्र चोरयति नवनीतं
 प्रेम्णा यच्छति मित्रेभ्यः
 धावति झटिति स गोपीभ्यः
 क्षीरं पीत्वा नन्दति रे॥गोप॥


(తెలుగు అర్థం-)
నందకిశోరుడు ఆడుతున్నాడోయి,
గోపకుమారులతో గోకులంలో॥
1. ఆవులను మేపటానికి తీసుకొని పోతున్నాడు.
సరస్సుతీరంలో పాలించటానికి...
మధురంగా వేణువును వాయిస్తున్నాడు.
ఆవుదూడలను లాలిస్తున్నాడు.
బంతితో ఆటలాడుతున్నాడు. గోపకుమారులతో గోకులంలో॥
2. ఆడుతూ స్నేహితుడి ఇంటికి వెళుతున్నాడు.
అక్కడ వెన్నను దొంగిలిస్తున్నాడు.
ప్రేమతో స్నేహితులకు పంచిపెడుతున్నాడు.
గోపికలను చూసి పారిపోతున్నాడు.
పాలు తాగి ఆనందిస్తున్నాడు. గోపకుమారులతో గోకులంలో॥



(आलपितं गीतमत्र-- 
https://www.youtube.com/watch?v=oQm_6WI_loI
https://www.youtube.com/watch?v=P4Ngs5p06NQ&t=5s
https://www.youtube.com/watch?v=XByMxXL6bX4&t=6s )

No comments:

Post a Comment